UPI transaction limit ఇప్పుడు ఒక రోజు లో 5లక్షులు వరకు చేసుకోవచ్చు.
Monetary Policy Committee (MPC) నిర్ణయం మేరకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఇప్పుడు UPI transactions limit ని ఒక లక్ష నుండి 5 లక్షలు వరకు పెంచింది. కాకపోతే ఈ పెంచిన limit కేవలం విద్య మరియు వైద్య సంస్థలు చేసే transactions మాత్రమే వర్తిస్తుంది అని పేర్కొన్నారు.
UPI , "The limit for various categories of UPI transactions has been reviewed from time to time. It is now proposed to enhance the UPI transaction limit for payment to hospitals and educational institutions from Rs 1 lakh to Rs 5 lakh per transaction
Comments