top of page

ATM Cash Deposits UPI Feature

Writer's picture: CDVM COMMUNITYCDVM COMMUNITY

గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారికి అదిరే శుభవార్త అందించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.


యూపీఐలో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఏటీఎంలో యూపీఐ ద్వారానే నగదు డిపాజిట్ చేయొచ్చని తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం.


యూపీఐ ద్వారా ఏటీఎంలో కార్డ్ లేస్ క్యాష్ విత్ డ్రా ఫీచర్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ సైతం చేయవచ్చు. కస్టమర్ల సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ మెషీన్లు (CDMs)లో డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.


ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు పొందడంలో మరింత సౌలభ్యం ఏర్పడనుంది. బ్యాంకుల్లో క్యూలైన్లలో వేచి ఉండకుండా యూపీఐ ద్వారానే నేరుగా నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే బ్యాంకులకు సైతం క్యాష్ నిర్వహణ భారం సైతం తగ్గుతుంది.



77 views0 comments

Recent Posts

See All

Comments


Innovation

CDVM Community strongly believes in fostering innovation and supporting ideas that have the potential to make a positive impact on society.

Promotion

CDVM Community is dedicated to promoting local businesses and supporting the craftsmanship of handmade products.

News

CDVM Community takes pride in its role as a reliable source of local news and useful information for the community.

Consulting

CDVM Community is dedicated to providing consulting and contact support services with the aim of uplifting society.

© 2024 by CDVM COMMUNITY |  Terms of Use  |  Privacy Policy

bottom of page